చాలునయ్య దేవా సాంగ్ /
చాలునయ్య దేవా నీకవ నాకు ఏమి లేకున్నను.
ఇ ఇలో నాకేమి లేకున్నను. ||2||
1. అందుడనైతిని ఈలోక ఆశలు చూసి
దారి తప్పిపాలిని దరిద్రుడనైతిని. ||2||
బలమైన నికృప నన్ను వీడనన్నది
నీ సన్నిధిలో చేర్చినీ సాక్షిగా... చేసినది ||2||
ఆదరన కరువైన ఈ లోకములో
అనాదని నేను కృంగియుండగా. ||2||
విలువైన నీప్రేమ నన్నాదరించినది.
నీ సన్నిధిలో చేర్చి నను ధైర్యపరచినది ||2||
నా అన్నవారు నన్ను ఎగతాలి చేసిన
నిందలు నిట్టూర్పులతో నన్ను కృంగదీసిన ||2||
నను విడువని నీకృప నన్నాదరించినది
నీ సన్నిధిలో చేర్చి 'నీ దాసుని చేసినది. ||2||
.

